నేడు తెలంగాణలో భారీ వర్షాలు

Jun 20, 2026 - 19:16
 0  0
నేడు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ -హైదరాబాద్ : నేడు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, నల్లగొండ, యాదాద్రి, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొన్నారు.

ఈ రాత్రికి హైదరాబాద్ లో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించారు. అటు APలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333