నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

Mar 16, 2024 - 19:36
Mar 16, 2024 - 19:59
 0  455
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

తిరుమలగిరి  17 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామానికి చెందిన మనం విలేకరి పులిమామిడి మల్లేష్ కుమారుడు పులిమామిడి రవి కాంత్ ఉమా రాణి లను ఆశీర్వదించి అక్షంతలు వేసిన తుంగతుర్తి శాసనసభ్యుడు మందులసామెల్.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వై నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జమ్మలాల్ నాయక, పేరాల వీరేష, మార్కెట్ మాజీ చైర్మన్ అశోక్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజయ్య, మాజీ వైస్ ఎంపీపీ జనార్ధన్, కౌన్సిలర్ బత్తుల శ్రీనివాసు, జితేందర్, నియోజకవర్గ ఇన్చార్జి కందుకూరు లక్ష్మయ్య, ఫతేపురంసుధాకర్, గిలకత్తుల రాము గౌడ్, మోహన్ పాల్గొన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034