దైవ సన్నిధికి వెల్లి వస్తుండగా గోర రోడ్డు ప్రమాదం

Jul 5, 2024 - 13:53
 0  75
దైవ సన్నిధికి వెల్లి వస్తుండగా గోర రోడ్డు ప్రమాదం
దైవ సన్నిధికి వెల్లి వస్తుండగా గోర రోడ్డు ప్రమాదం

నవధంపతులకు కాళ్ళు , చేతులు విరిగి ప్రమాదంలో తీవ్ర గాయాలు

జోగులాంబ గద్వాల 5 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఐజ. పట్టణం పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో గల ఇద్దరు దంపతులు బైక్ మీద ఊరుకుందా క్షేత్రానికి వెళ్లి వస్తుండగా నాగలదిన్నెకు సమీపంలో గల గంగవరం గ్రామం స్టేజ్ దగ్గర గ్రామంలో నుండి ట్రాక్టర్ అతి స్పీడ్ గా వచ్చి రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు దంపతులను బైక్ను గుద్దగా భర్తకు కాలు చేయి విరిగి కాలు ఏముక బయటపడ్డది, భార్యకు కూడా మోకాలు తొడ ఎముక విరిగి ప్రమాదస్థితిలో అత్యంత దారుణంగా గాయపడడం జరిగింది... ట్రాక్టర్ గుద్దిన వారు ఘటన స్థలం నుండి పారిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు...

ట్రాక్టర్ యజమాని కూడా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నా వైనం...   రోడ్డుపై  వెళ్తున్న ఐజ మండలానికి చెందిన కొంతమంది రక్షించి సమాచారం ఇచ్చి ఎమ్మిగనూరు హాస్పిటల్కు తరలించడం జరిగింది... ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333