నూతన తహసీల్దార్ ని కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి .

జోగులాంబ గద్వాల 27 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి. ఇటిక్యాల. మండల కేంద్రానికి నూతనంగా వచ్చిన తహసీల్దార్ భద్రప్ప ని స్వీట్ ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిసిన ఇటిక్యాల మండలం మాజీ ఎంపీపీ భర్త G.శ్రీధర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో శేషు.. వీరబాబు రామానాయుడు.. తదితరులు పాల్గొన్నారు.