కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్

Mar 1, 2024 - 18:22
Mar 1, 2024 - 21:21
 0  70
కుటుంబాన్ని పరామర్శించిన జూపల్లి అరుణ్

చిన్నంబావి  01 మార్చి  ఫిబ్రవరి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన  బెక్కేం గ్రామం లోనీ భానుప్రకష్ అనే యువకుడు గత వారం యాక్సిడెంట్ జరిగి హాస్పటల్ లో చికిత్స పొందుతూ నేడు మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ యువనేత జూపల్లి అరుణ్  మరియు కొత్త కళ్యాణ్ కుమార్  వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పడం జరిగింది వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెంద్రశేకర్, మందడి చిదంబర్ రెడ్డి, ఈదన్న, మరియు మండల పార్టీ నాయకులు మరియు గ్రామ నాయకులు , కార్యకర్తలు ఉన్నారు.

Vishnu Sagar Chinnamabavi Mandal Reporter Wanaparthi District Telangana State