నూతన ఏ డి ని కలిసిన రాజోలి చేనేత కార్మికులు

Jun 8, 2026 - 19:53
 0  7
నూతన ఏ డి ని కలిసిన రాజోలి చేనేత కార్మికులు


జోగులాంబ గద్వాల 8 జూన్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  రాజోలి. చేనేతమరియు జౌలి శాఖజోగులాంబ గద్వాల జిల్లా చేనేత జోలి  శాఖ ఏడి గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఇందిరా ని రాజోలి చేనేత కార్మిక సంఘం సభ్యులు శాలువాతో సత్కరించి పూల మొక్క  ఇచ్చి మర్యాదపూర్వకంగా  కలవడం జరిగింది రాజోలి చేనేత సమస్యల మీద ఏ డి కి  విన్నవించారు ముఖ్యంగా 1 ) బ్యాంకు లోన్ల విషయం  2)వర్షాకాలంలో చేనేత కార్మికుడు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారోఏ డి కి వివరించారు ఈ సందర్బంగా ఏ డి స్పందిస్తూ మీ సమస్యలకు   పరిష్కారం దిశగా కృషి చేస్తాను.ఈ సమస్యలను పరిశీలించడానికి త్వరలో రాజోలికి వస్తానని చెప్పడం జరిగింది  


 ఈ కార్యక్రమంలోరాజోలి చేనేత కార్మిక సంఘం 
అధ్యక్షులు కర్జి శిక్షావలి 
ఉపాధ్యక్షుడు బండ శివ కార్యదర్శి అబ్దుల్ వహీద్ మోనే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333