నరేష్ మృతి కారణంమైన వారిని కఠినంగా శిక్షించాలని

Apr 30, 2025 - 21:03
 0  0
నరేష్ మృతి కారణంమైన వారిని కఠినంగా శిక్షించాలని

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ మండల పరిధిలో ఏపూర్ గ్రామంలో నరేష్ మృతికి కారణమైన వ్యక్తిలను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు దిగారు. ఏపూర్ గ్రామానికి చెందిన నరేష్ అదే గ్రామానికి చెందిన యువతి చాలా సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు .ఆయువతికి వేరే వ్యక్తిని చూసుకొని నరేష్ ని పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురై మహబూబాద్ జిల్లా కురవి మండల పరిధిలో పురుగులమందు తగాడు తను సెల్ఫ్ వీడియో తో నా చావుకు కారణమైన వ్యక్తి ని కఠినంగా శిక్షించాలని కోరాడు..పోస్టుమార్టం నిమిత్తం మంగళవారం రాత్రి ఏపూర్ తీవ్రమైన వాతావరణం చోటు చేసుకుంది.పోలీసులు బందోబస్తు తో సర్ది చెప్పారు