మీటర్లో కరెంట్ లైట్ వెలుగుతుంది కానీ కరెంట్ లేదు""గౌరవరం గ్రామం జగ్గయ్యపేట మండలం

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి గౌరవరం : ప్రజలు ప్రాణాలతో చెలగాట మాడుతున్న కరెంటు వాళ్లు*
*మీటర్ లో కరెంటు లైట్ వెలుగుతుంది కానీ కరెంటు లేదు*
*ఫోన్లు ఎవరికి చేసినా వారు లిఫ్ట్ చేయరు కారణమేంటో తెలియదు*
*ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది లైన్మెన్, ఏ ఈ , డిఇ ల పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎలక్ట్రిక్ ఉన్నతాధికారులకు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను కోరుతున్నాము*
*రాత్రి ఒంటిగంట 45 నిమిషాల నుండి ఉదయం 6:30 వరకు జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం గ్రామంలో కరెంటు లేకపోవటం దుర్మార్గపు చర్య*
*వీధిలైట్లు వెలుగుతున్నాయి. కానీ ఇళ్లల్లో కరెంటు లేకపోవటం ఏమిటని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు*
*అల్లాడిన పసిపిల్లలు, వృద్ధులు, ప్రజలు.*