సమర్థవంతంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి.
పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్.
జోగులాంబ గద్వాల 8 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం పరిధిలోని చాగాపురం గ్రామంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించినట్లు పంచాయతీ కార్యదర్శి నేడు రవి గౌడు తెలిపారు. గ్రామంలో మొత్తం మృతి చెందినట్లు గుర్తించిన వారి సంఖ్య(111) శాశ్వతంగా మార్చబడిన వారి సంఖ్య( 101 ) గ్రామంలో ఓటర్ల సంఖ్య మొత్తం (1,008,910), ఇప్పటికే నమోదు చేసుకున్న వారి సంఖ్య (1,534) గైరాదురు అయిన వారి సంఖ్య (8) ఇతరులు ఎవరూ లేరని పంచాయతీ కార్యదర్శి వెల్లడించారు.