నందిగామ అన్న క్యాంటీన్లో మాజీ చైర్మన్ మండవ వరలక్ష్మి గారి ప్రధమ వర్ధంతి
ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి :- నందిగామ పట్టణం అన్న క్యాంటీన్ నందు మంగళవారం నాడు నందిగామ మున్సిపల్ మాజీ చైర్మన్ మండవ వరలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా అన్నసంతర్పణ కార్యక్రమంలో కూటమి నేతలతో కలసి పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు అనంతరం వారి స్వగృహం నందు వరలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సంస్మరణ సభలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.