దోమల లారా నివారణకు ఆయిల్ బల్స్ చేసిన
మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్
సూర్యాపేట పట్టణంలోని స్థానిక తొమ్మిదో వార్డులో సోమవారం వర్షాకాలం కారణంగా ఇంటి ఇరుపక్కల ఖాళీ స్థలాలలో నీరు నిల్వ ఉండడం వలన దోమల యొక్క ఉత్పత్తి లారాను నిర్మూలించుటకు ఆయిల్ బాల్స్ వేసిన మున్సిపల్ చైర్ పర్సన్ స్థానిక వార్డు కౌన్సిలర్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ సందర్భంగా వార్డులను ప్రజలకు మీ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ సురేష్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బొడ్డు దుర్గయ్య,మచ్చ రాము, వార్డు జవాన్ కమ్రుద్దీన్, సానిటేషన్ సిబ్బంది, డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.