దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప

Mar 6, 2024 - 19:05
Mar 7, 2024 - 01:42
 0  11

జోగులాంబ గద్వాల 6 మార్చి 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాజోలి. మండలం మాన్ దొడ్డి గ్రామంలో దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప,దేశరాష్ట్ర రాజకీయాలకు సంబంధించి నిత్యావసర సరుకుల ధరల విషయమై వివిధ అంశాలపై మాట్లాడుతూ.... మీడియాకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తనకు చేయూతను అందిస్తే, తనకుఉన్న అపార అనుభవాన్ని జోడించి, సమాజానికి సేవ చేస్తానని అంతా బాగుచేస్తానని దైవాంశ సంభూతుడు ఉప్పరి తిమ్మప్ప, తెలియజేశారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్. 9347729936 సంప్రదించాలని ఆయన తెలియజేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333