దశాబ్దాల తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రదాత  సోనియా గాంధీ జయంతి సంబరాలు

Dec 9, 2024 - 16:02
 0  19
దశాబ్దాల తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రదాత  సోనియా గాంధీ జయంతి సంబరాలు
దశాబ్దాల తెలంగాణ సాకారం చేసిన తెలంగాణ ప్రదాత  సోనియా గాంధీ జయంతి సంబరాలు

జోగులాంబ గద్వాల 9 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-

ఎర్రవల్లి. మండల కేంద్రంలో సోనియా గాంధీ జయంతి సంబరాలు ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందెబోయిన్ వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కటింగ్ చేసి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియపరిచారు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ 60 ఏళ్ల పోరాట పటిమను సహకారం చేసిన స్ఫూర్తి ప్రదాత అంటూ ఆనందం వ్యక్తం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అదేవిధంగా మొదటిసారిగా  సోనియాగాంధీ జన్మదినాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రులుజరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ఆనందాన్ని వ్యక్తపరిచారు మండల పార్టీ అధ్యక్షులు అందెబోయిన్ వెంకటేష్ . ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రుక్మనందా రెడ్డి , అలంపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి , సోమనాద్రి , నర్సింహా రెడ్డి , ఎర్రవల్లి మాజీ ఉపసర్పంచ్ పద్మ వేంకటన్న , పెద్ద లక్ష్మన్న , వెంకటేష్ ,నారాయణ , అల్లా బక్కష్ , ఉసేన్ , అధాము , నరసింహా ,గర్లపాడు అల్లాబాకశ్ ,ఈద్దన్న , బజారీ , ఉమాపతి నాయుడు , నాగరాజు , తెలుగువెంకటాన్న , మునిస్వామి , శ్రీనివాసులు ,పాండు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333