దళితులను మోసం చేసిన చైర్మన్ రజిని కందుకూరి లక్ష్మయ్య సోషల్ మీడియా ఇన్చార్జి

Mar 19, 2024 - 18:54
Mar 19, 2024 - 19:13
 0  180
దళితులను  మోసం చేసిన చైర్మన్ రజిని కందుకూరి లక్ష్మయ్య సోషల్ మీడియా ఇన్చార్జి

తిరుమలగిరి 20 మార్చి 2024 తెలంగాణ వార్త రిపోర్టర్:- మున్సిపాలిటీ చైర్మన్ గా పోతరాజు రజిని  నాలుగు సంవత్సరాల పాటు పదవిలో ఉండి ఒక్క రోజు దళితులను పట్టించుకోలేదని ప్రెస్ మీడియా. తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ కందుకూరి లక్ష్మయ్య అన్నారు. దళిత బంధు పైన విచారణ జరిపించాలని అంటున్న చైర్మన్ రజిని విచారణ జరిపితే ఎవరు దొంగలో బయటపడతారని దానికి మేము కూడా విచారణ కోరుతామని అది తప్పకుండా జరిపించాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నాము. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసింది చైర్మన్ రజిని  కాదా ఈ విషయం తిరుమలగిరి మున్సిపాలిటీలోని ప్రజలందరికీ తెలుసునన్నారు. సూర్యాపేట రోడ్డులో ఇండ్ల నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని గగ్గోలు పెట్టిన చైర్మన్ రజిని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  వద్దకు వెళ్ళి ఆయనతో చేతులు కలిపిoది ఎందుకు అంటే తాను దలిత బందులో చేసిన మోసాలను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ బయటపెట్టి రజిని   దలితబందులో చేసిన మోసాలను అవినీతిపరురాలిగా ముద్ర వేస్తారని భయంతోనే ఆయన చెంత చేరాలని అన్నారు. గాదరి కిషోర్ కుమార్ ని విమర్శించి మళ్లీ ఆయన చెంతకు చేరిoది. స్థాయి మరిచి ఎమ్మెల్యే మందుల సామేలు  ని ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగతనం చేసిన దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. రజిని  మళ్లీ కౌన్సిలర్ గా గెలువలేని స్థాయి అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు ప్రజల మనిషి ఆయనను విమర్శించడం తగదన్నారు.

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034