చాకలి ఐలమ్మ విగ్రవిష్కరణకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి సంతోష్ కీ ఆహ్వానం అందించిన

Sep 25, 2025 - 18:58
 0  53
చాకలి ఐలమ్మ విగ్రవిష్కరణకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి సంతోష్ కీ ఆహ్వానం అందించిన

జిల్లా మరియు ధరూర్ మండల రజక సంఘం నాయకులు..

 జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  ధరూర్. మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి  * జోగులాంబ గద్వాల్ జిల్లా బి సంతోష్ కి* జిల్లా రజక సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

    ఈ కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రజక నరసింహులు ఉపాధ్యక్షలు రజక ఆంజనేయులు ఆర్గనైజర్ సెక్రటరీ రజక కోట్ల వీరేష్ మరియు దరూర్ గ్రామ రజక సంఘం  సభ్యులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333