పుట్టినరోజు శుభాకాంక్షలు

Oct 29, 2025 - 20:40
 0  2
పుట్టినరోజు శుభాకాంక్షలు

*పుట్టినరోజు శుభాకాంక్షలు*

 తెలంగాణ వార్త :-భద్రాచలం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భద్రాచలం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, మహిళా మండల నాయకురాలు సత్యవాణి పుట్టినరోజు సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ యువ నాయకులు పార్టీలకు చాలా అవసరం. యువ నాయకులు గాడి విజయ్ పార్టీ కార్యక్రమాలతో పాటు రక్తదానం, మరియు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గాడి విజయ్ చురకగా పాల్గొంటాడు. అని తెలియజేశాడు ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మాజి ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు,

ప్రోగ్రామ్ ఇన్చార్జి MD నవాబ్ తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్