టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఈరోజు చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ అయినవోలు పవన్ గార్ల అధ్వర్యంలో ఈ నెల 27న వరంగల్ లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని చర్ల టౌన్ లో భారీ బైక్ ర్యాలీ లో చలో చలో వరంగల్ జై తెలంగాణ జై కేసీఆర్ నినాదాలతో ఈ నెల 27న జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ సభకు చర్ల మండలం నుండి వందలాదిగా ప్రజలు సభకు విచ్చేసి సభను విజయవంతం చేయాలని చర్ల టౌన్ లో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఛలో వరంగల్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షులు సోయం రాజారావు మాజీ ఎంపీపీలు కోదండరామయ్య సోయం కృష్ణవేణి పార్టీ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కోంభతిని రాంబాబు బీసీ సెల్ అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం రవికుమార్ మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పల సౌజన్య పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పోలిన రామచంద్రరావు దినసరపు భాస్కర్ రెడ్డి పంజా రాజు కాకి అనిల్ తోటమల్ల రవి తడికల బుల్లేబ్బాయి సంతపూరి సతీష్ పోలూరి సుజాత కూర సుజాత వేములవాడ కృష్ణ పాగా రాంప్రసాద్ తడికల రమేష్ గాదంశెట్టి కిషోర్ కుకడపు సాయి సృజన్ ఎడ్ల రామదాసు కొంగూరి సోమరాజు తడికల చంద్రశేఖర్ బట్ట కొమరయ్య సిద్ధి సంతోష్ బంటు వేంకటేశ్వరరావు ఆర్ఎంపి రాజు బిక్షం గుమ్మల నరేంద్ర తదితరులు పాల్గొన్నారు