టి ఎన్ జి ఓ అభినందన సభలో ఖమ్మం జిల్లా కమిటీ
తెలంగాణ వార్త ప్రతినిధి :- ఈ రోజు గుంటుపల్లి శ్రీనివాస్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో TNGO’s ఖమ్మం జిల్లా కమిటీ కి నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు గారిని మరియు కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ గారిని ఖమ్మం జిల్లా కమిటీ తరుపున వైస్ ప్రెసిడెంట్ ఎర్రా రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పెద్దినేని రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీ ఏలూరి కోణార్, జాయింట్ సెక్రటరీ(ఉమెన్) శ్రీమతి రాధికా రెడ్డి గార్లు మరియు ఇతర కార్యవర్గ సభ్యులంతా కలిసి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేయడం జరిగినది.