ఎద్దుల రాములు గారి దశదిన కర్మకు హాజరై, నివాళులర్పించిన

Jan 19, 2025 - 19:56
 0  3
ఎద్దుల రాములు గారి దశదిన కర్మకు హాజరై, నివాళులర్పించిన

డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు పెబ్బేరు పట్టణ కేంద్రానికి చెందిన ఎద్దుల రాములు గారు పెబ్బేరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి ఎద్దుల కర్ణ శ్రీ సాయినాథ్ గారి మామగారు మరణించిన విషయం తెలిసిందే ఈ రోజు వారి దశదినకర్మకు హాజరై వారి చిత్రపటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు మరియు  టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకట్ రాములు యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి,రాంపురం సహదేవుడు, మాజీ ఎంపిటిసి సభ్యులు మన్యం అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు  వల్లపు రెడ్డి రణధీర్ రెడ్డి కృపాకర్ రెడ్డి బున్యదిపురం నరేందర్, మహేశ్వర్ రెడ్డి, శివ ప్రసాద్ గౌడ్ ,పాతపల్లి చంద్రశేఖర్, సాయి రెడ్డి,దాసరాజుల బాస్కర్, రాజనాయక్ ఎల్లస్వామి బొట్టు శ్రీను, జగదీశ్వర్ రెడ్డి వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333