జోరుగా మట్టి తోలకం.

 అక్రమ మట్టి దందా

Mar 6, 2025 - 22:12
 0  8
జోరుగా మట్టి తోలకం.

చివ్వెంల మండల పరిధిలోని రాజ్ తండా కు సమీపంలోని కాచ్ చేరువులో బుధవారం రాత్రి సూర్య నాయక్ తండ శివారులో ఉన్న ఇటుక బట్టీలకు జోరుగా మట్టి తోలకం జరపగా, నేడు ఉదయం అదే చెరువు లో ఒక జెసిబి, 20 ట్రాక్టర్లతో మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్లాట్ లలోకి  జోరుగా మట్టి తోలకం జరుగుతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకి నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసే, ఆఫీస్ టైం వరకు స్పందించిన అధికారులు ఆఫీస్ టైం దాటాక సాయంత్రం వేళలో మట్టితోలకు జరుగుతున్న అధికారులు ఎవరూ స్పందించడం లేదు.. దీంతో చెరువులలో మట్టినీ జోరుగా తరలిస్తున్నారు.. ఈ మట్టి తోలకానికి మండల స్థాయి అధికారుల అండదండలు పూర్తిగా ఉన్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333