జోగులాంబకు శాంకాంబరి అలంకరణ ఎందుకంటే.

Aug 8, 2026 - 01:09
Aug 8, 2026 - 01:46
 0  2

జోగులాంబ గద్వాల 7 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్. అమ్మవారు ఆషాడ మాసం ముగింపు ఉత్సవాల్లో శాకంబరీ దేవిగా దర్శనం ఇస్తారు దుర్గాదేవి అవతారమైన ఈమె ప్రకృతి వృక్ష సంపదకు అధిష్టాన దేవత సమస్త వృక్షజాలన్నీ కూరగాయలు ఆకు కూరలను వస్త్రాలుగా ధరించడం వల్ల ఈ జగన్మాతను శాకాంబరి దేవి అంటారు. లోకంలో కరువు కాటకాలను రూపుమాపి సస్య శ్యామాలంతో సకల జీవులకు ఆయురారోగ్యాలు ఆహార వర్షాలను ప్రసాదించే అన్నపూర్ణాదేవి రూపంగా అమ్మవారిని ఇలా విశేషంగా అలంకరిస్తారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State