జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ప్రమోషన్ పై వచ్చిన Dy Cs/Po డాక్టర్ జె సంధ్యా కిరణ్ మై ....
గద్వాల్:-జోగులాంబ గద్వాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప సార్ గారికి.. డాక్టర్ జె సంధ్య కిరణమై Dy Cs /Po గా జాయినింగ్ లెటర్ ఇచ్చి బాధ్యతలు స్వీకరించారు అనంతరం జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ సిద్ధప్ప సార్ గారు, మరియు ఎన్సిడి ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జి రాజు సార్ గారు, జిల్లా ఎన్సిడి కోఆర్డినేటర్ శ్యాంసుందర్ సార్ గారు పూల బొకేతో సన్మానించారు... సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని అందరి సమన్వయంతో చేసుకొని ప్రోగ్రాంలో యందు ముందుకు తీసుకొని పోయే విధంగా కృషి చేస్తానని మేడం గారు తెలిపారు.