*జెసిబి తో కాల్వ తీసి నీటి మళ్లింపు*
*జెసిబి తో కాల్వ తీసి నీటి మళ్లింపు*
*సర్పంచ్ మోదేబోయిన భరత్ కుమార్*
వాజేడు జులై 29 తెలంగాణ వార్త :-
వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామపంచాయతీలో రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలకి రైతుల పంట పొలాలకు ఇబ్బందికరంగా ఉండడంతో సర్పంచ్ బోదేబోయిన భరత్ కుమార్ గ్రహించి ఇప్పగూడెం గ్రామం పరిధిలో సుందరయ్య కాలనీ పరిధిలో నిలిచిపోయిన నీరుని NH 163 రోడ్డు దగ్గర్లో ఉన్న కల్వర్టు పక్కన తాత్కాలిక డైవర్షన్ రోడ్డు దగ్గర్లో భారీగా నీరు నిలిచిపోవడంతో జెసిబి తో కాలువ తీపిచ్చి నీటిని బయటికి తరలించడం జరిగింది