జాతీయ సమైక్యతపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలి

Oct 31, 2025 - 20:13
 0  2
జాతీయ సమైక్యతపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలి

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  జాతీయ సమైక్యతపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలి. జాతీయ సమైక్యతపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలని ఏంఈ ఓ దారాసింగ్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం ఆత్మకూరు ఎస్ బస్టాండ్ నుండి ఎక్స్ రోడ్డు రోడ్డు వర్క్ పోలీస్ శాఖా ఆధ్వర్యంలో సమైఖ్యత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వివిధ సంస్కృతులు భాష, మతాలు ప్రాంతీయ విభేదాలు ఉన్న అందరూ కలిసి ఉండేదే జాతీయ సమైక్యత అని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం పరస్పర గౌరవం, సమానత్వం కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ జానకి రాములు, దస్తగిరి, నాగార్జున,రమేష్, నాగేశ్వరరావు విజయ్ పీడీ నాగయ్య, బిక్షం, లింగయ్య చక్రపాణి,అలీ బాబా, బొల్లిపాక మహేష్, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.