జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సోషల్ ఆడిట్
తెలంగాణవార్త ఆత్మకుర్ ఎస్ మండల పరిధిలో ఎంపీడీవో కార్యాలయంలో 14వ విడత సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం నిర్వహించారు తేదీ 01.04.2022 నుండి 31.03.2023 వరకు కూలీలకు 4,72,51,164 రూపాయలు మెటీరియల్ కు గాను 13,56,158 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది ఆధార్ బేస్డ్ వలన కూలీలకు వేతనాలు అందరికీ అందజేయలేదు వాటికి సంబంధించిన ఆధార్ సీడింగ్ త్వరలో చేసి కూలీల వేతనాలు అందజేయాలని గ్రామీణ అభివృద్ధి అధికారి జి మధుసూదన్ అన్నారు. మాస్టర్ రాయడంలో మెట్ల పొరపాట్లు దిద్ద గాట్లను సరిచేయాలన్నారు ఇలాంటి ఫౌండేషన్ లో ఉన్న కొన్ని మొక్కలను చనిపోయినట్లుగా గుర్తించారు. తిరిగినాటాలని తెలియజేశారు మండలం మొత్తం1,43,878 రికవర్ చేయడానికి గ్రామీణ అభివృద్ధి అధికారి ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అంబుడ్స్మేన్ లచ్చి రాం నాయక్ రామ్ నాయక్ అధికారి విజిలెన్స్ అధికారి ఆశారాణి ఎంపీడీవో ఎండి ఆశిమ్ స్ ఆర్ పి రమేష్ apo ఈశ్వర్ కుమార్ ec అరుణ జ్యోతి పంచాయతీ కార్యదర్శి లు,టెక్నీకల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు లు తదితరులు పాల్గొన్నారు