యాక్సిడెంట్ తో బాధపడుతున్న వారిని పరామర్శించిన ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు

జోగుళాంబ గద్వాల8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఐజ అలంపూర్ నియోజకవర్గం అయిజ మండలం కేశవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ కుమారుడు అశోక్ కర్నూలు జిల్లాలోని కిరణ్ కుమార్ హాస్పిటల్లో చికిత్స పొందుతూన విషయాన్ని తెలుసుకుని వారిని అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపుర రాముడు. పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.