జన సార్ మూడో వర్ధంతి సందర్భంగా ఏపూర్ లో ఘన నివాళులర్పించారు

May 21, 2024 - 18:05
May 21, 2024 - 19:11
 0  4
జన సార్ మూడో వర్ధంతి సందర్భంగా ఏపూర్ లో ఘన నివాళులర్పించారు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ ప్రతినిధి:- ప్రజా ఉద్యమలను బలోపేతం చేయడమే కామ్రేడ్ జెన్ను సారు కూ ఇచ్చే నిజమైన నివాళి cpiml న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉద్యమాల ముద్దుబిడ్డ ప్రతిఘటనపోరాట యోధుడు కామ్రేడ్ జలగం జానకి రాములు( జెన్నుసారు ) జనార్ధన్ 3వ.వర్ధంతి సందర్భంగాఏపూరిలో ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ కంచనపల్లి సైదులు పార్టీ డివిజన్ నాయకులు జిలేరు మాట్లాడుతూ కామ్రేడ్ జన్ను సారు దోపిడీ పీడన అణిచివేత అసమానతలు లేని నూతన సమాజాన్ని నిర్మించాలని లక్ష్యంతో కామ్రేడ్ పుల్లారెడ్డి గారు నిర్మించిన ప్రతిఘటన పోరాట బాటలో చివరి వరకు కొనసాగారు ఆయన ఉమ్మడి జిల్లాలో సారా ఉద్యమం డంకెల్ వ్యతిరేక ఉద్యమం మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు రైతు కూలీల సమస్యల పైన పోరాటాలు ఎస్సారెస్పీసాగు త్రాగునీరు ఉద్యమం నిరుద్యోగ సమస్యలు మహిళా సమస్యల పైన ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కలిసొచ్చే రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కలుపుకొని జేఏసీ ని ఏర్పాటు చేసి స్వరాష్ట్ర సాధన కోసం శక్తి వంచన లేకుండా పోరాడిన విప్లవ వీరుడని కొనియాడారు ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ కార్యదర్శి వెంకన్న సబ్ డివిజన్ నాయకులు ఎల్లయ్య రవి గోపాల్ ఎర్రయ్య కొరివి శ్రీశైలం రమేష్ రవి. sk. ఇబ్రాహీం. బండి ఉపేందర్ d రాములు g వీరయ్య సిలువేరు లచ్చయ్య లింగయ్య మల్లారెడ్డి కృష్ణ గణేషు మున్నా సైదులు dలింగయ్య తదితరులు పాల్గొన్నారు