చేపల పంపిణీ లో అవకతవకలు జరిపితే ఊరుకునేది లేదు

Oct 8, 2024 - 08:20
Oct 9, 2024 - 23:30
 0  8
చేపల పంపిణీ లో అవకతవకలు జరిపితే ఊరుకునేది లేదు

తిరుమలగిరి 08 అక్టోబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన చేప పిల్ల లా పంపిణి లొ ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా చూసి ముదిరాజ్ లా అభ్యున్నతకి ప్రభుత్వం తోడుపడాలి అని తిరుమలగిరి మున్సిపాలిటీ లొ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లొ   ముదిరాజ్ రాష్ట్ర నాయకులు మొగిలి ప్రసాద్ ముదిరాజ్ ప్రభుత్వనికి విజ్ఞప్తి చేసారు

Jeripothula ramkumar Thungaturti constant and Tirumalagiri Mandal Reporter (RC) Suryapet District Telangana State JRK 7674007034