చిన్నంపల్లి రిజర్వాయి గండి పడితే ఎన్ని గ్రామాలకు ముప్పు.
జోగులాంబ గద్వాల8 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధిL- మండలం చిన్నోనిపల్లి రిజర్వాయి ఎన్నో ఘర్షణల మధ్య రిజర్వాయర్ నిర్మించిన సంగతి అందరికీ తెలిసింది. అయితే గత 15 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్ నిండుకుండలా ప్రవరిస్తుండడంతో కింద ఉన్న ఎన్నో గ్రామాలకు ఈ రిజర్వాయర్ గండి పడితే ఎన్ని గ్రామాలు నీట మునుగుతావోనని కింద ఉన్న గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సమందిత అధికారులు చర్యలు తీసుకొని ఆ రిజర్వాయర్ ఆనకట్ట గండి పడకుండా చూసుకుంటే బాగుంటుందని కింద గ్రామాల ప్రజలం కోరుకుంటున్నాం