చాగాపురం బుడ్డారెడ్డిపల్లి ఓటరు జాబితా సవరణ పై గ్రామ సభ
జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల . మండలం లోని బుడ్డారెడ్డిపల్లి,చాగాపురం గ్రామం లో రైతు వేదిక నందు ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై శుక్రవారం నాడు 2002 డేటా తో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ముసాయిదా పై గ్రామ సభలు నిర్వహించారు. ఈ సమావేశాలలో ఎంపీడీవో రమాదేవి రెవెన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ పంచాయతీ కార్యదర్శి రవి గౌడ్ వార్డు మెంబర్లు ఆంజనేయులు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పరిషరాముడు, జిపిఓ నాగరాజ్ బిఎల్వోలు బిఎల్ఎ లు గ్రామస్తులు పాల్గొన్నారు.
* . ఎంపీడీవో& రెవిన్యూ ఇన్స్పెక్టర్, మాట్లాడుతూ ఓటరు జాబితాలో మ్యాపింగ్ కానీ ఓటర్ల వివరాలు అలాగే ఏ ఎస్ డి జాబితాన గ్రామసభలో చదివి వివరించారు.
నో మాటింగ్ వారు.( 39వ బూత్ - 7)
( 40వ బూతు -70) ( 41వ బూత్ -3)
( 42వ బూత్ - 4) మొత్తము 84. ఓటర్లకునోటీసులు ఇవ్వడం జరిగింది. (40వ బూతులు 56 పూర్తి అయినట్లు మిగతావి పూర్తి ఆధారు రావాల్సి ఉంది. మిగతా బూతులు మొత్తం పూర్తి అయినట్లు ఇటిక్యాల రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ తెలియజేశారు.
ఇటిక్యాల ఎంపీడీవో రమాదేవి,&
రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్, మాట్లాడుతూ అక్టోబర్ 1 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా గ్రామంలో ఉంటే వారు బిఎల్ఓ దగ్గర లేదా మీ సేవ కేంద్రాలలో ఓటరు నమోదు చేసుకోవాలని గ్రామంలోని
యువతి యువకుల ను చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమాదేవి రెవిన్యూ ఇన్స్పెక్టర్ మదన్మోహన్ జిపిఓ నాగరాజు జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పరశురాముడు వార్డ్ మెంబర్ ఆంజనేయులు బి ఎల్ వో లు బి ఎల్ ఈ లు వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.