ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

తిరుమలగిరి 24 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
భవిష్యత్ తెలంగాణ ఆశాకిరణం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్బంగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రం లోని తుంగతుర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్బంగా మండల పార్టీ అధ్యక్షులు సంకేపల్లి రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు భవిష్యత్ ఆశాకిరణం,కెసిఆర్ ప్రభుత్వం లో మంత్రి గా తెలంగాణ బ్రాండ్ ని విశ్వావ్యాప్తం చేసిన కేటీఆర్ భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకొని ప్రజలు మరింత సేవ చేసేందుకు ఆ భగవంతుడు వారికి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమం లో మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్ రైతు కోఆర్డినేటర్ నరోతమరెడ్డి బర్ల వెంకన్న మూల వెంకట్ రెడ్డి మైనార్టీ సెల్ అధ్యక్షులు షకీల్ బీసీ సెల్ అధ్యక్షులు రవీందర్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కందుకూరు బాబు గ్రంథాలయ మాజీ చైర్మన్ సురేందర్ తాటిపాముల గ్రామ శాఖ అధ్యక్షులు నరేష్ యూత్ నాయకులు దయా యాదవ్ మాజీ వార్డ్ మెంబర్ రామ్మూర్తి మైనార్టీ సెల్ అధ్యక్షులు జావిదిఆళి, సీనియర్ నాయకులు వీరయ్య ,మధు, రమేష్ , శీను విజయ్, సందీప్, జగన్ గొలుసుల మల్లయ్య సైదులు సురేష్ అంజయ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.....