ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
తెలంగాణ వార్త వాజేడు ఏప్రిల్ 14:- వాజేడు మండలం గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.. బి. ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ బోడెడేబోయిన భారత్ కుమార్ డా.. బి. ఆర్ అంబేడ్కర్ ఫోటోకు పూలమాల వేసి ఆనాడు భారత రాజ్యాంగ ఉపయోగం గురించి సర్పంచ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ , వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు