ఘనం గా తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం

చర్ల జూన్ 02 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం తెలంగాణ 12వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు, కాంగ్రెస్ పార్టీ చర్ల మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి జాతీయ పతాకం జండా ఆవిష్కరణ చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో టీపి సీసీ మెంబర్ నల్లపు దుర్గ ప్రసాద్, ఆవుల పుల్లారావు, ఆవుల శ్రీనివాసరావు, పీ ఏ సీ ఎస్ అధ్యక్షులు పరుచూరి రవికుమార్, మార్కెట్ కమిటీ చైర్మెన్ ఇరప శ్రీనివాసరావు, మండల మహిళ అధ్యక్షులు మడకం పద్మజ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్యామల సీత, కొండేపూడి భాస్కరరావు, విజయ్ నాయుడు, మేడి చర్ల కుమార్, తాటి రామకృష్ణ, చింతూరి రజనీకాంత్, కడేమ్ లోహిత్, కోడిరేక్కల నాగరాజు, పందా శురేస్ కుమార్, గౌర్ల మధు, మునిగల వెంకన్న, పూజారి రమణయ్య, ఇరప సీతారత్నం, గుడపాటి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.