నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం 

Jul 27, 2024 - 20:56
 0  1
నేడు మోహన్ బాబు యూనివర్సిటీలో బెలూన్ శాటిలైట్ ప్రయోగం 

తిరుపతి జిల్లా:జులై 27: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీలో నింగిలోకి బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు. NARL, IIST సహకారంతో విద్యార్థులు అభివృద్ధి చేసిన శాటిలైట్ ను నేడు మోహన్ బాబు యూని వర్సిటీలో ప్రయోగించ నున్నారు. వాతావరణంలోని డయాక్పె డ్ స్థాయి, ఓజోన్ సాంద్ర తలు, ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనంపై పరిశోధనలు చేసేందుకు బెలూన్ శాటిలైట్ ప్రయోగం నిర్వహించనున్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333