గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేస్తున్న తహసిల్దార్ అమీన్ సింగ్

Apr 2, 2026 - 21:01
Apr 3, 2026 - 13:57
 0  0
గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేస్తున్న తహసిల్దార్ అమీన్ సింగ్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేస్తున్న తహసిల్దార్ అమీన్ సింగ్... ఆత్మకూరు ఎస్... ఆత్మకూరు మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించే కార్యక్రమంలో భాగంగా తాసిల్దార్ ఆమీన్ సింగ్ గురువారం విద్యార్థులతో భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలు అందించాలని వారు కోరారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.