క్రిస్మస్ సందర్భంగా బీదలకు యాచకులకు భోజనం దుప్పట్లు పంపిణి
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- క్రిస్మస్ సందర్భంగా బీదలకు యాచకులకు భోజనం దుప్పట్లు పంపిణి దేవుని ప్రేమ ప్రార్థన మందిరం గ్రామం మక్త కొత్తగూడెం మండలం ఆత్మకూరు జిల్లా సూర్యాపేట వారు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు పురస్కరించుకొని పాస్టర్ కోట సంసోను, రత్నకుమారి మరియు సంఘ సభ్యులు అందరు కలసి మిర్యాలగూడ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్, వీధులలో, రోడ్ల వెంబడి ఉన్న బీదలకు మరియు యాచకులకు భోజనం, దుప్పట్లు, వాటర్ బాటిల్స్, బైబిల్ లు పంపిణీ చేసి వారికి దేవుని సువార్త అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గడ్డం గోపి నిర్మల, గుండాల ఎల్లమ్మ, తిప్పర్తి సాల్మన్ రాజ్ కీర్తన, గంగారపు తరుణ్ శృతి, గడ్డం పవన్, గంగారపు ప్రశాంత్, గంగారపు పుణ్యమ్మ తదితరులు పాల్గొన్నారు