గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం

Aug 29, 2026 - 21:37
 0  12
గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం

మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

క్యాబినెట్‌లో, ప్రభుత్వంలో మార్పులు రావాలి

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలి.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం

పెన్షన్లు రూ.4,000కి పెంచాలి, రైతు భరోసా కొనసాగించాలి

22Aను రద్దు చేయాలి, ఉచితాలు తగ్గించాలి

ఉద్యమకారులకు న్యాయం చేయాలి

క్యాడర్‌లో అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాలి

ఇవన్నీ చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తాము

* మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333