గర్భిణీ బాలింతలకు గుడ్లు . అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేసిన సర్పంచ్ 

Aug 1, 2026 - 22:03
 0  0
గర్భిణీ బాలింతలకు గుడ్లు . అంగన్వాడీ పిల్లలకు యూనిఫాం పంపిణీ చేసిన సర్పంచ్ 

జోగులాంబ గద్వాల 1 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి 

1.అంగన్వాడీ పిల్లలు కు యూనిఫామ్ లు పంపిణి
2.కొత్త వాటర్ ఫిల్టర్ ఏర్పాటు 
3.అన్న ప్రసన్న కార్యక్రమం
 4.గుడ్లు పంపిణి చేయడం జరిగింది
   మల్దకల్ మండలం పెద్దపల్లి గ్రామం లో అంగన్వాడీ టీచర్ ప్రశాంతి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథి గా  హాజరైన సర్పంచ్ అల్వాలశిరీష  .  మాట్లాడుతు  పిల్లలు నవ్వుతుంటేనే మా గ్రామం బాగుపడినట్టు, పిల్లలు శుభ్రమైన నీరు తాగాలని, పిల్లలు ఆరోగ్యం గా ఉండాలని. విద్య పరిశుభ్రత కోసం మా గ్రామ పంచాయతీ ఎప్పుడు కృషి చేస్తుంది అని చెప్పడం జరిగింది.
  ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ లక్ష్మి నర్సిములు,, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్,అంగన్వాడీ టీచర్ ప్రశాంతి టీచర్లు శిరీష, జయలక్ష్మి, ANM పద్మ, ఆశ వర్కర్ ఈరమ్మ, అంగన్వాడీ ఆయా శరణమ్మ, విద్యార్థుల తల్లులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333