జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గెలుపొందిన
కుక్కల మహేష్ ను అభినందించిన డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు
ఖమ్మం నియోజకవర్గం తెలంగాణ వార్త ప్రతినిధి :- ఈ రోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి క్యాంపు కార్యాలయంలో ఇటీవల జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా గెలుపొందిన కుక్కల మహేష్ ను అభినందించిన డాక్టర్ తుమ్మల యుగంధర్ గారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్,వేజెల్ల సురేష్ గారు,యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు మహ్మద్ ఆశ్రీఫ్,నాళం సతీష్,దొబ్బల సురేష్,బెల్లంకొండ వాసు,యలనాటి కోటేశ్వరరావు, నల్లమోతు లక్ష్మయ్య,కాటేపల్లి క్రాంతి, తుపాకుల శ్రీను,కూరపాటి ఉదయ్ ,ఆల్ సాద్,కుక్కల మహేష్ తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.