గద్వాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ధనలక్ష్మి?

జోగులాంబ గద్వాల 28 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరిత తిరుపతయ్య ఆదేశాల మేరకు గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రానికి చెందిన యు. ధనలక్ష్మి నియమితులయ్యారు.