గణపతి పూజ కార్యక్రమంలో పాల్గొన్న

అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు.
జోగుళాంబ గద్వాల 30 ఆగస్టు 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ మండలం. వెంకటాపురం గ్రామం లో ఏర్పాటు చేసిన వినాయకునికి పూజలో అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు. పాల్గొన్ని స్వామి వారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో తోతినోని దొడ్డి మాజీ ఎంపీటీసీ ఉమేష్ గౌడ,బింగి దొడ్డి మాజీ ఎంపీటీసీ చిన్న రాముడు కుటకనూర్ మాజీ సర్పంచ్ బిందాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.