108 102 అంబులెన్స్ ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు

Oct 22, 2025 - 18:40
 0  28
108 102 అంబులెన్స్ ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు
108 102 అంబులెన్స్ ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు

ఐజ ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర ఉన్న 108 102 అంబులెన్స్ ను తనిఖీ చేసిన నేషనల్ క్వాలిటీ ఆడిటర్ జి వెంకటేశ్వర్లు

 జోగులాంబ గద్వాల 22 అక్టోబర్ 20025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  ఐజ. 108 &102 అంబులెన్స్ లోని రికార్డులు మరియు వైద్య పరికరాలు పరిశీలించడం జరిగింది. ఆక్సిజన్ మరియు మెడికల్ ఎక్విప్మెంట్ మరియు మెడిసిన్స్ అట్రోఫీన్ ఆక్సిటోసిన్ మరియు ఎమర్జెన్సీ డ్రగ్స్ తనిఖీ చేయడం జరిగింది.*
ఈ సందర్భంగా ఐజ మండల ప్రజలందరూ  అందుబాటులో ఉండాలని మరియు అవసరమైన ప్రజలకు ప్రథమ చికిత్స చేయాలని మరియు తక్షణమే స్పందించే తత్వం ఉండాలని ఉద్యోగులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది జిల్లా కోఆర్డినేటర్ డి రత్నమయ్య మాట్లాడుతూ అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంటావని తెలపడం జరిగింది 108 కి కాల్ చేసిన ప్రతి ఒక్కరికి  తక్షణమే స్పందించి క్షతగాత్రులను దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కు చేరవేయబడుతుంది.

    ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నర్సింలు మరియు పైలెట్ ఈదన్న కెప్టెన్ భార్గవ్ మరియు హైమద్ పాల్గొనడం జరిగింది

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333