మహనీయ దేవినేని వెంకటరమణ ప్రణీతల గార్ల దంపతులకు ఇవే మా ఘన నివాళులు.""శ్రీమతి తంగిరాల సౌమ్య ఏపీ ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే

Jun 4, 2025 - 10:55
Jun 4, 2025 - 11:08
 0  10
మహనీయ దేవినేని వెంకటరమణ ప్రణీతల గార్ల దంపతులకు ఇవే మా ఘన నివాళులు.""శ్రీమతి తంగిరాల సౌమ్య ఏపీ ప్రభుత్వం వీప్ ఎమ్మెల్యే

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి నందిగామ : శాసనసభ్యులుగా, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా ప్రజాసేవే పరమావధిగా పనిచేసి నందిగామ నియోజకవర్గ ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మీ ఆశయ సాధనకై మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మీ అడుగుజాడల్లో మేము. మహనీయ దేవినేని వెంకటరమణ ప్రణీతల గార్ల దంపతులకు ఇవే మా ఘన నివాళులు.

శ్రీమతి తంగిరాల సౌమ్య,

ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే,నందిగామ. 

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State