కేటి దొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ రావు బదిలీ

Sep 2, 2024 - 19:28
Sep 2, 2024 - 19:28
 0  9
కేటి దొడ్డి ఎస్ఐ శ్రీనివాస్ రావు బదిలీ

జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

కేటీ దొడ్డి:- ఎస్ఐ శ్రీనివాస్ రావు ను జిల్లా పోలీస్ కార్యాలయం డిసిఆర్బికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  ఆయన స్థానంలో డిసిఆర్బి లో ఉన్న బి శ్రీనివాసులు ను కేటి దొడ్డి ఎస్సైగా బాధ్యతలు అప్పగిస్తూ శనివారం రాత్రి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333