కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి

Apr 24, 2024 - 21:43
 0  4
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాటిపర్తి జీవన్ రెడ్డి

తెలంగాణవార్త 24 ఏప్రిల్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :- నిజామాబాద్ పార్లమెంట్ ఎంపి అభ్యర్థిగా తాటిపర్తి జీవన్ రెడ్డి బుధవారం కలెక్టరేట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు స్థానిక నాయకులతో కలిసి వెళ్లి కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్ తహర్ బిన్,వాటర్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, డీసీసీ టౌన్ ప్రెసిడెంట్ కేశ వేణు,పీసీసీ ప్రధాన కార్యదర్శి గొడుగు గంగాధర్ పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333