కర్నూల్ జిల్లా డోన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..

May 23, 2024 - 18:59
 0  32
కర్నూల్ జిల్లా డోన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..
కర్నూల్ జిల్లా డోన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం..

తీవ్ర గాయల పాలైన గద్వాలకు చెందిన ఒకే కుటుంబం....

జోగులాంబ గద్వాల 22 మే 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల. డోన్ మండలం కొత్తకోట సమీపంలోని జాతీయ రహదారిపై గద్వాలకు చెందిన కుటుంబం సభ్యులు కారులో వెళుతూ వెనకవైపు నుంచి లారీని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన వారికి డోన్ ప్రభుత్వాసుపత్రిలో వారికి చికిత్స అందించి కర్నూలుకు రెఫర్ చేసినట్లు సమాచారం. గద్వాలకు చెందిన చేనేత వ్యాపారస్తులు గద్వాల పద్మశాలి యువజన సంఘం పట్టణ అధ్యక్షులు అక్కల రఘు కుటుంబ సభ్యులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333