ఎస్సీ వర్గీకరణలో ధర్మం గెలిచింది 

Aug 3, 2024 - 20:48
 0  2
ఎస్సీ వర్గీకరణలో ధర్మం గెలిచింది 

ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు చింత వినయ్ బాబు 

ఎమ్మార్పీఎస్ 30 ఏళ్ల పోరాటానికి దక్కిన ఫలితం ఎస్సీ వర్గీకరణ 

ఎమ్మార్పీఎస్ కు అండగా నిలిచిన అన్ని వర్గాలకు ప్రతిఒక్కరికి సామాజిక ఉద్యమ అభివందనాలు 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఎస్సీలకు 15%శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత అంబేద్కర్ గారిది అయితే రాజ్యాంగం ఏర్పడి ఇప్పటికి దశాబ్దాలు గడుస్తున్న సమాజంలోని సామాజిక అసమానతలు కారంగా ఎస్సీ లలో ఉండబడినటువంటి మాదిగ ఉపకులాల 59అన్ని కులాలకు చెందిన జనాభా తమాషా సమానమైన విద్య ఉద్యోగాలలో పంపిణీ జరగాలని న్యాయమైన డిమాండ్ తో 1994.సం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (AP) ప్రకాశంజిల్లాలోని ఈదుముడి గ్రామంలో మాదిగల మహాత్ముడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అగ్ర వర్ణాల పేదల పెన్నిధి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడి (ఎమ్మార్పీఎస్) 30.సంవత్సరాలలో ఎన్నోపోరాటాలు పాదయాత్రలు సైకిల్ యాత్రలు లాటిదెబ్బలు ఆమరణ రిలేదీక్షలు ర్యాలీలు ధర్నాలు అనేకం చివరగా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని తీర్పు వెలువడినందు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పోరాట ఫలితమే ఈ విజయం అన్నారు భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయం ఏ నిర్ణయం కైనా మందకృష్ణ మాదిగ అన్న వెంటనే తన పయనం అన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333