జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ   టి. శ్రీనివాస రావు, ఐపిఎస్

Sep 7, 2024 - 19:25
 0  6
జిల్లా ప్రజలకు,పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు

జోగులాంబ గద్వాల 7 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. పండుగలన్నింటినీ జిల్లా ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ టి.శ్రీనివాస రావు ఐపిఎస్  సూచించారు.

    వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు అధికారులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు.మతసామరస్యాన్ని చాటుకుంటూ సోదరభావంతో పండుగలన్నింటిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333