ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ విడిభాగాలను ప్రారంభోత్సవం

Aug 24, 2024 - 01:28
Aug 24, 2024 - 01:31
 0  9
ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమ విడిభాగాలను ప్రారంభోత్సవం

హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా కొంగరకలాను లో కేన్స్   

హైదరాబాద్ 24 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను నూతనంగా ప్రారంభించారు.రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నియోజికవర్గం కొంగరకలాన్ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నూతనంగా ప్రారంభించారు.ఈ యొక్క కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించడం జరిగింది.ఇట్టి పరిశ్రమల ఏర్పాటు కారణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు దోహదపడుతుందని ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు కంపెనీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.