స్త్రీ శక్తి జాతీయ పురస్కారం అందుకున్న చీకూరి లీలావతి

Mar 23, 2025 - 19:52
Mar 23, 2025 - 20:36
 0  31
స్త్రీ శక్తి  జాతీయ పురస్కారం అందుకున్న చీకూరి లీలావతి
స్త్రీ శక్తి  జాతీయ పురస్కారం అందుకున్న చీకూరి లీలావతి
స్త్రీ శక్తి  జాతీయ పురస్కారం అందుకున్న చీకూరి లీలావతి

హైదరాబాద్ 23 మార్చ్ 2025 తెలంగాణవార్త ప్రతినిధి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతి లో నిర్వహించిన సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ వారు స్త్రీ శక్తి జాతీయ పురస్కారాన్ని అందుకున్న హుజుర్నగర్ మండలం గోపాలపురం గ్రామం చీకూరి లీలావతి విన్నపం ఒక పోరాటం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షరాలు మాట్లాడుతూ సునీత విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలు ఉండి విజయవంతంగా తిరిగి వచ్చినందుకు యావత్ భారతదేశం గర్వించదగ్గ విషయం.

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి ఎన్నో విజయాలు సాధిస్తారు  సర్వేకల్ క్యాన్సర్ రాకుండా ఉండటానికి ఆడపిల్లకి వ్యాక్సిన్ ఇప్పించాలి. 11 సంవత్సరాల ఆడపిల్ల నుండి అవసరానికి అవసరమా ఆర్గానికి ఫ్యాట్స్ ప్రభుత్వం స్కూల్, రేషన్ దుకాణం ద్వారా అందించాలి. పింఛన్ పేరుతో ఇచ్చే ఒంటరి,వితంతు అనే పేరును కూడా తొలగించాలి.  మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉనవి మార్పు రావాలి. హుజుర్నగర్ జరిగిన అమ్మాయిపై అత్యాచారం చేసిన వ్యక్తులను వెంటనే శిక్ష పడే విధంగా చర్య తీసుకోవాలి.అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333